ఉత్తమ సేవలకు పురస్కారం

50చూసినవారు
ఉత్తమ సేవలకు పురస్కారం
చోడవరం కార్మిక శాఖ సహాయ సంక్షేమ అధికారి పి సూర్యనారాయణకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ అధికారి ప్రతిభ అవార్డు లభించింది. ఆయన చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ అల్లూరు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గురువారం అవార్డు అందుకున్నారు. ఇందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్మిక శాఖ అధికారికి అవార్డు లభించడం పట్ల భవన నిర్మాణ కార్మికులు, యజమానులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్