చోడవరం: "కార్మికులందరూ ఈ శ్రమ కార్డు చేయించుకోవాలి"

84చూసినవారు
చోడవరం: "కార్మికులందరూ ఈ శ్రమ కార్డు చేయించుకోవాలి"
కార్మికులందరూ ఈ శ్రమ కార్డు చేయించుకోవాలని చోడవరం సహాయ కార్మిక శాఖ అధికారి పి సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గురువారం చోడవరం సాయిరాం టైల్స్ లో పలువురు కార్మికులకు ఈ శ్రమ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శ్రమ కార్డు కలిగిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాదన్నారు. అలాగే 60 ఏళ్లు దాటిన వారికి నెలకి 3000 పెన్షన్ కూడా అందిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్