చోడవరంలో ఈ నెల 5న సి.డి.వి ఎం కమ్యూనిటీ సద్భావ టీం ఆధ్వర్యంలో నిర్వహించనున్న జీవధార రక్తదాన శిబిరానికి ఆహ్వానం పలుకుతూ 11వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో న్యాయమూర్తులు, న్యాయవాదులకు సద్భావ టీం సభ్యులు.. కే రాజేష్, ఉప్పల రజిని, కే భగవాన్ తదితరులు గురువారం ఆహ్వానం అందజేశారు. జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో పాఠశాల హెచ్. ఎం. లు స్కూల్ కమిటీ చైర్మన్లకు, యువతకు రక్తదాన శిబిరంపై అవగాహన కల్పిస్తూ ఆహ్వానాలు అందజేశారు.