చోడవరం: "సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యం"

84చూసినవారు
చోడవరం: "సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యం"
ప్రతిరోజు ప్రతి ఒక్కరు 12 ఆసనాలైన సూర్య నమస్కారాలు చేయడం ద్వారా కీళ్ల నొప్పులు గ్యాస్టిక్ రక్త పోటు గుండెపోటు వంటి శారీరక రుగ్మతలను తగ్గించుకొని సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం యోగ గురువు పుల్లేటి సతీష్ తెలిపారు. రథసప్తమి సందర్భంగా చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఉషోదయ విద్యాసంస్థ లో యోగ సభ్యులతో 108 సూర్య నమస్కారాలు చేయించినట్లు సతీష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్