చోడవరం: సమస్యలు పరిష్కరించాలంటూ ఎండికి వినతి

66చూసినవారు
చోడవరం: సమస్యలు పరిష్కరించాలంటూ ఎండికి వినతి
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికుల బకాయిలు వెంటనే విడుదల చేయాలనీ, వచ్చే సీజన్ కు క్రషింగ్ కు ప్రారంభం చేయాలనీ రైతులకు భరోసా కల్పించాలని కోరుతూ రైతు సంఘం ప్రతినిధులు శనివారం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఎండి వి ఎస్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ గేటు వద్ద రైతు సంఘం ప్రతినిధులు నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయాలన్నారు.

.

సంబంధిత పోస్ట్