ఏకే టెక్ మార్కెటింగ్ మూవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో చోడవరం మండలం లక్ష్మీపురంలో ప్రముఖ నిర్మాత నటి కుమార్ క్లాప్ కొట్టి ప్రారంభించిన కొత్త మూవీ బుధవారం హీరో మారిశెట్టి అఖిల్, హీరోయిన్ బానుశ్రీ, తో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. డెరెక్టర్ కోరియోగ్రపి శ్రీధర్ టీమ్ తో ఒక పాట, ఒక పైట్ చిత్రీకరించారు. షూటింగ్లో గ్రామ నాయుకులు ప్రజలు స్థానిక జడ్పీటీసీ శ్రీకాంత్ కుమారుడైన హీరో అఖిల్ కు అభినందనలు తెలిపారు.