చోడవరం;గౌరీపట్నంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

50చూసినవారు
చోడవరం;గౌరీపట్నంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
చోడవరం మండలం గౌరీపట్నం గ్రామం సూర్యచంద్రుల దేవాలయo లో మంగళవారం రథసప్తమి ఘనంగా నిర్వహించారు.
ఆలయ వ్యవస్థాపకులు కొమ్మోజు రాజు, స్థల దాత కోన శ్రీను, కోన సురేష్ గ్రామ ప్రజలు సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గౌరీపట్నం తో పాటు చుట్టుపక్క గ్రామాలకు చెందిన అనేకమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదల ఈ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్