రోలుగుంట మండలంలో బుచ్చింపేట, వడ్డిప, గుర్రంపేట, గొల్లపేట గ్రామాల ప్రజలు నల్లరాయి క్వారీలో నిర్వహిస్తున్న భారీ వాహనాలు తమ రోడ్లను ధ్వంసం చేస్తున్నాయనీ గిరిజనులు వాపోతున్నారు వీటికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆయా గ్రామస్తులకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందనీ సిపిఎం ప్రతినిధులు ఆదివారం ప్రకటించారు. వీటిని అరికట్టడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.