గోవాడ షుగర్ ఫ్యాక్టరీ బలోపేతానికి చర్యలు చేపట్టండి

74చూసినవారు
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ బలోపేతానికి చర్యలు చేపట్టండి
రాష్ట్రంలోనే పేరు పొందిన గోవాడ సుగర్స్ బలోపేతానికి ప్రభుత్వ పరమైన చర్యలు చేపట్టాలని సభ్యుల రైతులుకోరుతున్నారు. శనివారం గోవాడ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో కార్మిక సంఘనాయకుడు కే భాస్కరరావు అధ్యక్షతన జరిగిన రైతుల సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానించారు. ఫ్యాక్టరీ అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున సంతకాల సహకరించి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సీఎంను డిప్యూటీ సీఎం కలవాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్