పౌరాణిక నాటకాలకు చేయూతనివ్వండి

54చూసినవారు
పౌరాణిక నాటకాలకు చేయూతనివ్వండి
ప్రతి ఒక్కరూ పౌరాణిక నాటకాలకు చేయూతనివ్వాలని విశాఖలోని కళాభారతి అధ్యక్షుడు ఎస్ఆర్‌కే ఇన్ఫ్రా ప్రాజెక్టు చైర్మన్ ఎం. ఎస్. ఎన్. రాజు కోరారు. శ్రీ సురభి నాటకోత్సవాలు రెండోరోజు ఆదివారం అభిమానులను అలరించాయి. పద్మశ్రీ సురభి బాబ్జి కళా ప్రాంగణంలో భక్త ప్రహ్లాద నాటకం ప్రదర్శించారు. రంగసాయి నాటక సంఘం బాదంగీర్ సాయి కళాభారతి యాజమాన్యం సహకారంతో నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్