నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం
By విక్కీ 84చూసినవారువిశాఖలోని జీవీఎంసీ మూడు, నాలుగు జోన్ల పరిధిలోని శనివారం తాగునీటికి అంతరాయం ఏర్పడుతుందని జివిఎంసి పర్యవేక్షక ఇంజనీరు కెవిఎన్ రవి శుక్రవారం తెలిపారు. ఈస్ట్ పాయింట్ కాలనీ, పెదవాల్తేర్, వార్డ్ నెం. 21 - తమిళ వీధి, విద్యానగర్ కాలనీ, రెల్లి వీధి, ఎ. యు. అవుట్ గేట్ డౌన్, ఓల్డ్ సిబిఐ డౌన్, మైత్రీ నగర్, వినాయగర అపార్ట్మెంట్స్, స్విమ్మింగ్ పూల్ ఏరియా, పాండురంగాపురంలో నీటి సరఫరా ఉండదన్నారు.