ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి

61చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
బీజేపీ శ్రేణులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని విశాఖ పార్టీ అధ్యక్షుడు మేడపాటి రవీందర్ సూచించారు. ఆదివారం విశాఖ నగర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు భాగస్వామ్యం కావాలన్నారు.

సంబంధిత పోస్ట్