ఏయూ వసతి గృహాల తనిఖీ

66చూసినవారు
ఏయూ వసతి గృహాల తనిఖీ
విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయం సమతా, మమతా వసతి గృహాలను లా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. సీత మాణిక్యం గురువారం తనిఖీ చేశారు. వసతులు ఎలా ఉన్నాయో అక్కడి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నాన్ బోర్డర్స్ ఎవరు వసతి గృహాలలో లేకపోవడం మంచి పరిణామమని ఆచార్య సీత మాణిక్యం అన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా తన దృష్టికి తేవాలని కోరారు.

సంబంధిత పోస్ట్