ఆరోగ్యవంతమైన యువతతోనే దేశాభ్యున్నతి

52చూసినవారు
ఆరోగ్యవంతమైన యువతతోనే దేశాభ్యున్నతి
ఆరోగ్యవంతమైన యువతతోనే దేశ అభ్యున్నతి సాధ్యపడుతోందని విశాఖలోని ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. వి. ఆర్ రాజు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఏయూ స్టాటస్టిక్స్ విభాగంలో జనాభా పరిశోధన కేంద్రం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్లో ప్రజల సగటు జీవన వయస్సు తక్కువగా ఉంటోందన్నారు.

ట్యాగ్స్ :