జి.వి.ఎంసి జోన్3 ఎమ్మెస్ఎఫ్ డ్రైవర్ల పదవి విరమణ కార్యక్రమం

83చూసినవారు
జి.వి.ఎంసి జోన్3 ఎమ్మెస్ఎఫ్ డ్రైవర్ల పదవి విరమణ కార్యక్రమం
జి. వి. ఎం. సి. పబ్లిక్ హెల్త్ జోన్3 ఎం. ఎస్. ఎఫ్ డ్రైవర్స్ లో పదవీ విరమణ చేయుచున్న జర్జన ఆదినారాయణ, పినిపల్లి బంగారయ్యకు తోటి ఉద్యోగులు, అధికారులు హెల్త్ ఆఫీసర్ బి. ప్రసాద్ రావు, ఎ. ఇ జాన్సన్, ఎస్. ఎస్ బి. సత్యన్నారాయణ, ఎ. ఐ. టి. యు. సి నారాయణ రావు పాల్గొని పూలమాలలతో సత్కరించి సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్