7న స్కాలర్‌షిప్‌ టెస్ట్‌

59చూసినవారు
7న స్కాలర్‌షిప్‌ టెస్ట్‌
ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి స్కాలర్ షిప్స్ అందించేందుకు జూలై 7న పరీక్షను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ కు చెందిన లతా రాజా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాజా తెలిపారు. శనివారం విశాఖ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలోని ఎండాడ వద్ద గల 'ఎయిమ్స్ కాలేజ్'లో ఐదుగురు విద్యార్థులకు 100 శాతం ఆర్ధిక సహాయం అందించడానికి ఈ స్కాలర్షిప్ పరీక్షను నిర్వహిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్