16న స్విమ్మింగ్ జట్ల ఎంపిక

50చూసినవారు
16న స్విమ్మింగ్ జట్ల ఎంపిక
జూనియర్ సబ్ జూనియర్ విశాఖ జిల్లా స్విమ్మింగ్ జట్ల ఎంపికను ఈనెల 16వ తేదీన బీచ్ రోడ్ లోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించనున్నారు. గ్రూప్ వన్ లో 15 నుంచి 17 ఏళ్ల బాల బాలికలు, గ్రూప్-2 లో 12 ఏళ్ల నుంచి 14 వేల వారికి, గ్రూప్ త్రీ లో 10 నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులకు పోటీలు నిర్వహించినట్లు నిర్వాకుడు మోహన్ రామ్ సోమవారం తెలిపారు.
Job Suitcase

Jobs near you