గాజువాక ప్రజలతో సీపీ ముఖాముఖి

76చూసినవారు
గాజువాక ప్రజలతో సీపీ ముఖాముఖి
విశాఖ నగర పోలీసు కమిషనర్‌ డా. శంఖబ్రాత బాగ్చి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం గాజువాక స్టేషన్‌ పరిధిలో స్వతంత్ర నగర్‌లో ప్రజలతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువగా ఉందని తెలపగా. ఆయా ప్రాంతాల్లో పోలీసు బీట్ పెంచుతామన్నారు. శాంతిభద్రతల సమస్య ఉంటే 7995095799 నంబరు కాల్‌చేయాలని సీపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్