గాజువాకలో 86వ హ్యాపీ మొబైల్‌ స్టోర్‌ ప్రారంభం

84చూసినవారు
గాజువాకలో 86వ హ్యాపీ మొబైల్‌ స్టోర్‌ ప్రారంభం
విశాఖలో గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేసారు. గాజువాకలో హ్యాపీ మొబైల్ 86వ స్టోర్‌ను గురువారం ఆమె ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. హ్యాపీ స్టోర్ అధినేత చరణ్ , నటి మీనాక్షి చేతులు మీదుగా హ్యాపీ మొబైల్ స్టోర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. గాజువాక ప్రజలను హ్యాపీ చేయడానికి ఈ హ్యాపీ మొబైల్ స్టోర్ పెట్టడం జరిగిందని స్టోర్ అధినేత చరణ్ తెలిపారు. గాజువాకలో నూతన మొబైల్ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా నాలుగు రోజులు పాటు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్