నిత్యవసర సరుకుల స్టాల్ ప్రారంభం

59చూసినవారు
నిత్యవసర సరుకుల స్టాల్ ప్రారంభం
గాజువాక పరిధిలోని కైలాష్ నగర్ రైతు బజార్లో నిత్యవసర వస్తువుల స్టాల్ గురువారం ప్రారంభం అయింది. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచన మేరకు స్థానిక కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బియ్యం, కందిపప్పు బయట మార్కెట్ కన్నా తక్కువ రేటులో ఇక్కడ విక్రయించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :