స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయం

78చూసినవారు
స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయం
స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు అన్ని రాజకీయపార్టీలతో కలిసి ముందుకువెళతామిన స్టీల్‌ ఐఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్‌ తెలిపారు. ఆదివారం విశాఖ ఉక్కునగరంలోని ఐఎన్‌టియుసి కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ పూర్వవైభవానికి సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్