మాడుగుల;రిజర్వాయర్ల చానల్స్ పనులకు కోటి. 30 లక్షలు మంజూరు

59చూసినవారు
మాడుగుల;రిజర్వాయర్ల చానల్స్ పనులకు కోటి. 30 లక్షలు మంజూరు
వివిధ జలాశయాల క్రింద ఛానల్ పనులకు కోటి 30 లక్షల 5 వేల రూపాయలు మంజూరైనట్టు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆదివారం తెలిపారు. వాటిలో భాగంగా దేవరపల్లి మండలం జలాశయ ఛానల్ పనులకు 26 లక్షలు, కే కోటపాడు మండలంలో గల రైవాడ ఛానల్ పనులకు 38 లక్షలు, మాడుగుల మండలం ఎన్టీఆర్ జలాశయం చానల్ పనులకు 38 లక్షల 50 వేల రూపాయలు, చీడికాడ మండలంలో గల కోణం జలాశయ ఛానల్ పనులకు 27 లక్షల 55 వేల రూపాయలు మంజూరైనట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్