మాడుగుల దుర్గాదేవి ఆలయ అభివృద్ధికి రూ. 25వేలు విరాళం
మాడుగుల బస్టాండ్ లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శనివారం మాడుగుల చెందిన ప్రముఖు న్యాయవాదులు శ్రీనాథ్ ప్రసాదరావు, ఎస్ ప్రమోద్ కుమార్ 25 వేల రూపాయలు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని కమిటీ ప్రతినిధులు ఈ ఐ ఎన్ వి ప్రసాద్ ఎస్వి కొండలరావుకు అందజేయగా, వారు దాతలను అభినందించారు.