దుర్గాదేవి సన్నిధిలో అన్న సమారాధన

78చూసినవారు
దుర్గాదేవి సన్నిధిలో అన్న సమారాధన
శ్రావణమాసం రెండోవారం పురస్కరించుకొని మాడుగుల గ్రామంలో గల శ్రీదేవి ఆలయంలో శుక్రవారం న్యాయవాది ఎస్ ప్రసాదరావు ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. ప్రతి ఏడాది ఈయన శ్రావణమాసంలో నాలుగు వారాలు పేదవారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. దానిలో భాగంగానే శుక్రవారం కూడా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్