మాడుగుల: మేలుకొలుపులో ఉత్సాహంగా చిన్నారులు

69చూసినవారు
మాడుగుల: మేలుకొలుపులో ఉత్సాహంగా చిన్నారులు
ధనుర్మాసం సందర్భంగా మాడుగుల శ్రీ సీతారామ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేలుకొలుపు కార్యక్రమానికి చిన్నారుల నుంచి అనుహ్యా స్పందన లభించింది. గత నెల 15వ తేదీ నుంచి ప్రతిరోజు తెల్లవారుజామున 4. 30గంటలకు ఈ మేలుకొలుపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కూడా పురవీధుల్లో నామ సంకీర్తన చేస్తూ ముక్కోటి దేవతలను మేలుకొలుపుతూ, సంకీర్తనలు చేస్తున్నారు. గురువారం ఎం గదబూరులో ఈ కార్యక్రమం నిర్వహించారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్