మాడుగుల కోర్టును సందర్శించిన జిల్లా జడ్జి

53చూసినవారు
మాడుగుల కోర్టును సందర్శించిన జిల్లా జడ్జి
జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు శనివారం సాయంత్రం మాడుగుల కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా మాడుగుల కోర్ట్ జడ్జి లావణ్య, బార్ ప్రెసిడెంట్ మరుపిల్ల ఎల్లారావు మిగిలిన న్యాయవాదులు జడ్జికి స్వాగతం పలికారు. ఈ మేరకు కోర్టు పరిసరాలను జిల్లా జడ్జి పరిశీలించరు. అనంతరం స్థానిక జడ్జితో సమీక్ష నిర్వహించారు. తదుపరి బార్ అసోసియేషన్ తరపున జిల్లా జడ్జికి కోర్టు భవనాల గురించి వినతిపత్రం అందజేసి సత్కరించారు.

సంబంధిత పోస్ట్