దేవరపల్లి తామరబాలో హై స్కూల్ ఏర్పాటు చేయండి

58చూసినవారు
దేవరపల్లి తామరబాలో హై స్కూల్ ఏర్పాటు చేయండి
దేవరాపల్లి మండలం తామారబ్బ యూపి స్కూల్ ను హస్టల్ తో కూడిన హైస్కూల్ గా అప్ గ్రేడ్ చేసి గిరిజనులకు మెరుగైనవిద్యను అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారంచోడవరం సిఐటియు కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ 7వతరగతి దాటితే విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని కాబట్టి తామరబ లో హైస్కూల్ ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్