వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

80చూసినవారు
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు
మాడుగుల వాసవి క్లబ్, వనిత క్లబ్ఆధ్వర్యంలో గురువారం క్లబ్ దత్తతపాఠశాల అయిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోస్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఎస్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఎంఈఓ బి. దేవుడమ్మ పథకావిష్కరణ చేశారు. క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్బు ప్రతినిధులు పి పద్మ, పి మాధవి, పి సర్వరావ్, ఎస్ కన్నయ్య శెట్టి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్