కే కోటపాడు మండలం కోరువాడ గ్రామం జంక్షన్ వద్ద ప్రయాణికులు దాహం తీర్చడం కోసం30 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ బోరు గత మూడు నెలలుగా పనిచేయడం లేదు. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఈ జంక్షన్ కేజే పురం. కే గవరపాలెం గ్రామాల ప్రజలు ఇక్కడ రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కాబట్టి వేసవి దృష్టిలో పెట్టుకొని తక్షణమే బోరు రిపేర్ చేసి ప్రయాణికులు దాహం తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.