మాడుగుల: ఘనంగా ఆడారి తులసిరావు వర్ధంతి వేడుకలు

75చూసినవారు
మాడుగుల: ఘనంగా ఆడారి తులసిరావు వర్ధంతి వేడుకలు
విశాఖ డైయిరీ దివంగత చైర్మన్ ఆడారి తులసి రావు ద్వితీయ వర్ధంతి వేడుకలు శనివారం మాడుగులలో ఘనంగా నెరవేర్చుకున్నారు. ఈ సందర్భంగా మాడుగుల పాలు కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో తులసి రోజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ అధ్యక్షుడు పాము శ్రీను, కార్యదర్శి గండి జోగి నాయుడు సిబ్బంది గండి రవికుమార్, బొడ్డేటి మోది నాయుడు, డోకలా సత్తిబాబు, పెంటకోట మహేష్ ఎడ్ల పైడితల్లమ్మలు తులసిరావు సేవలు కొనియాడారు.

సంబంధిత పోస్ట్