మాడుగుల: గొర్రిపాటి బుచ్చి అప్పారావు రిజర్వాయర్ గా తాటిపూడి

57చూసినవారు
మాడుగుల: గొర్రిపాటి బుచ్చి అప్పారావు రిజర్వాయర్ గా తాటిపూడి
విశాఖ తాటిపూడి రిజర్వాయర్కు కొప్పుల వెలమ పితామహుడు గొర్రెపాటి బుచ్చ అప్పారావు పేరు..  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ కుమార్ గురువారం తెలిపారు.  జలాశయానికి వెలమ పితామహుడు పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఉత్తరాంధ్రలో వెలమ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నదానికి ఇదొక ఉదాహరణగా చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్