మాడుగుల: విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

78చూసినవారు
మాడుగుల: విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
విద్యార్థులందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించడమే లక్ష్యమని ఆ దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. శనివారం మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2018లో తమ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందని, తిరిగి మరల కళాశాల విద్యార్థులకు కోసం ప్రారంభించడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్