కొత్తపేట: ఎన్నికల ప్రచారంలో వెలమ కార్పోరేషన్ చైర్మెన్

66చూసినవారు
కొత్తపేట: ఎన్నికల ప్రచారంలో వెలమ కార్పోరేషన్ చైర్మెన్
గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొత్తపేట గ్రామంలో గురువారం రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి వి జి కుమార్ ఏం ఎల్ సి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఇళ్ళకి వెళ్లి ఓట్లు అభ్యర్ధించారు. ఈ సందర్భంగా కళానగర్ లోని  విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్