విశాఖ నుంచి పాడేరు వెళ్లే బస్సులన్నీ మాడుగుల మీదుగా నిర్వహించాలని కోరుతూ శుక్రవారం ఆర్టీసీ రీజియన్ చైర్మన్ దోన్నుదొర నీ అరకులో మాడుగుల బిజెపి తెలుగుదేశం నాయకులు కొట్టేడ రమేష్, మరివాడ ఈశ్వరరావు, కొట్టెడ నానాజీ కలిసి వినతిపత్రం అందజేశారు. మాడుగుల అనుకొని అనేక గిరిజన గ్రామాలతోపాటు చీడికాడ మండలం చెందిన గ్రామాలు కూడా మాడుగుల మీద ఆధారపడి ఉన్నాయని నేపథ్యంలో ప్రతి బస్సు మాడుగుల మీదుగా నిర్వహించాలని కోరారు.