మాడుగుల మండలం కేజే పురం జంక్షన్ లో వేంచేసి ఉన్న శ్రీ సంతోషి మాతా అమ్మవారి తీర్థ మహోత్సవం ఈనెల ఏడో తేదీన నిర్వహించినట్టు ఆలయ కమిటీ చైర్మన్ కాల అమ్మ తల్లి నాయుడు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు అన్నారు.