పలు చోట్ల శ్రావణ శుక్రవారం పూజలు

51చూసినవారు
పలు చోట్ల శ్రావణ శుక్రవారం పూజలు
శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని మాడుగుల నవరవీదిలో వేంచేసి ఉన్నశ్రీ పోలిపిల్లమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కూడా శుక్రవారం రాత్రి ప్రత్యేకదీపార్చన కార్యక్రమాలు కుంకుమ పూజలు నిర్వహించారు. జంపిన శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలోనూ, చీడికాడ మండలంకొత్తపల్లి శ్రీవాసవి మాత ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్