సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం

58చూసినవారు
సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం
మాడుగులలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న సమరయోధుల విగ్రహాలను గ్రామంలో ఒక చోట ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెవిన్యూ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమరయోధులను అందించిన ఈ గడ్డ పవిత్రమైనదని అలాంటి వారిని గౌరవించుకోవడం మన కర్తవ్యం అని చెబుతూ వారి ఫోటోలు, విగ్రహాలు ప్రభుత్వ కార్యాలయాలో ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్