పౌల్ట్రీ ఫార్మ పరిశీలించిన పశు వైద్య అధికారి

76చూసినవారు
పౌల్ట్రీ ఫార్మ పరిశీలించిన పశు వైద్య అధికారి
చీడికాడ మండలం బి. సింగవరం గ్రామంలో గురువారం సాయంత్రం పౌల్ట్రీ పామ్ లను పశు వైద్యాధికారి ఏసిహెచ్ గణేష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పౌల్ట్రీ యజమానులతో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కోళ్ళకి ఎటువంటి వైరల్ జబ్బులు రాకుండా బయో సెక్యూరిటీని పాటించాలనీ, టీకాలు వేయించుకోవాలనీ పరిశుభ్రతను పాటించాలన్నారు. ఈ కోళ్లకు వచ్చే జబ్బుల వల్ల మనుషులకి ఎటువంటి హాని ఉండదని, ఎలాంటి జబ్బులు రావన్నారు.

సంబంధిత పోస్ట్