నర్సీపట్నం అనాథ బాలల రక్షణపై అవగాహన

62చూసినవారు
సీనియర్ సివిల్ జడ్జి పి. షియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో బుధవారం స్ట్రీట్ చిల్డ్రన్, అనాధ పిల్లల రక్షణపై బుధవారం నర్సీపట్నంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ అధికారులు, ఆశా వర్కర్లు ఇటువంటి బాల బాలికలను గుర్తించాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సర్వే నిర్వహించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్