ఘనంగా వరలక్ష్మి పూజలు

55చూసినవారు
ఘనంగా వరలక్ష్మి పూజలు
కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రత పూజలను గొలుగొండ మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదేవిపేట కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మహిళలు తమ ఇళ్లలో వరలక్ష్మీ వ్రత పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న పలు అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

సంబంధిత పోస్ట్