నర్సీపట్నం: స్పోర్ట్స్ నూట్రీషనల్ వర్క్ షాపుకు ఎంపికైన అబ్బు

78చూసినవారు
నర్సీపట్నం: స్పోర్ట్స్ నూట్రీషనల్ వర్క్ షాపుకు ఎంపికైన అబ్బు
పాటియాలా పంజాబ్లో స్పోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జరుగుతున్న ఆస్ఈసీ స్పోర్ట్స్ న్యూట్రిషనల్ వర్క్ షాపులో పాల్గొనడానికి నర్సీపట్నంకు చెందిన శాప్ కోచ్ అబ్బు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన ఈ నెల 8వ తేదీ వరకు అక్కడే కోచింగ్ వర్కు షాపులో ఉంటారనీ అకాడమీ సీనియర్ కోచ్ శేఖర్ గురువారం తెలిపారు. దీనికి ఆలిoడియా నుండి 26 మంది వరకు ఇతర రాష్ట్రాల నుండి నేషనల్ ఇంటర్నేషనల్ అర్జున అవార్డీస్ కూడా పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్