నర్సీపట్నం: పీఏసీఎస్ కార్యదర్శి పై ఫిర్యాదు

54చూసినవారు
నర్సీపట్నం డిసీసీబీ బ్రాంచ్ కార్యాలయాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించిన జానకిరాంపురం పీఏసీఎస్ కార్యదర్శి పై డీసీసీబీ సీఈవో వర్మ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఉదయం మూడు టిన్నుల పెట్రోల్ తో కార్యాలయానికి వచ్చిన కార్యదర్శి కృష్ణ ఒక టిన్ పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్