నర్సీపట్నం: మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

65చూసినవారు
నర్సీపట్నం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ పేరు మీద పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరినప్పుడు సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్యాహ్న భోజనం పథకం మంజూరు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్