నాతవరం పోలీస్ స్టేషన్ ను శనివారం నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై ఆరా తీసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నందువలన వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రోడ్లు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.జ గంజాయి రవాణా పట్ల నిరంతరం తనిఖీ చేయిస్తున్నట్లు తెలిపారు.