ఉత్తమ అధికారిగా ఎస్ఐగా సుధాకర్

79చూసినవారు
ఉత్తమ అధికారిగా ఎస్ఐగా సుధాకర్
నర్సీపట్నం టౌన్ ఎస్ఐ సుధాకర్ ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. ఈ మేరకు అనకాపల్లిలో గురువారం జరిగిన స్వాతంత్రయ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పురస్కారాన్ని అందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్సై సుధాకర్ అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఉత్తమ అధికారిగా ఎంపిక చేశారు. పురస్కారం అందుకున్న ఎస్సై ను సీఐ హరి ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, సోమరాజు అభినందించారు.

సంబంధిత పోస్ట్