సీపీఐ రాష్ట్ర సమావేశాలపై ప్రచారం

82చూసినవారు
సీపీఐ రాష్ట్ర సమావేశాలపై ప్రచారం
విశాఖ నగరం మురళీ నగర్‌లో జూలై 1 నుంచి నిర్వహించే సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలపై పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం పెందుర్తి మండలం సుజాతనగర్ భర్ధన్ కాలనీలో ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. సీపీఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్