వంశీకృష్ణకు ఘన సత్కారం

52చూసినవారు
వంశీకృష్ణకు ఘన సత్కారం
విశాఖలోని జ్ఞానాపురం వైష్ణవి వెజిటేబుల్ హోల్ సేల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ను శనివారం ఘనంగా సత్కరించారు. వంశీకృష్ణకు భారీ గజమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా భారీ అన్నదాన కార్యక్రమం కమిటీ సభ్యులు నిర్వహించారు. వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ హోల్ సేల్ మార్కెట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, వాటిని తక్షణం పరిష్కరిస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్