రైల్వే ప్రాజెక్టుల పనితీరుపై సమీక్ష

73చూసినవారు
రైల్వే ప్రాజెక్టుల పనితీరుపై సమీక్ష
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామమోహన్ నాయుడు మంగళవారం విశాఖలోని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయాన్ని సందర్శించారు. ఎంపీలు ఎం శ్రీభరత్, కెఅప్పల నాయుడుతో కలిసి మంత్రికి డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్, డివిజన్ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. అమృత్ స్టేషన్‌లు, రైలు స్టాపేజ్‌లు, పొడిగింపుల పురోగతిని మంత్రి సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్