పాడేరు ఐటిడిఏ పి ఓ గా బాధ్యతలు స్వీకరించిన జెసి

51చూసినవారు
పాడేరు ఐటిడిఏ పి ఓ గా బాధ్యతలు స్వీకరించిన జెసి
పాడేరు ఐటిడి ఏ పి ఓ గా పూర్తి అదనపు బాధ్యతలను జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషక్ గౌడ (2020 ఐ ఎ ఎస్) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళుతున్న పి. ఓ. వి. అభిషేక్ ఉదయం పి. ఓ. బాధ్యతలు నుండి రిలీవ్ అయ్యారు. డా. అభిషేక్ గౌడ 2024 జూలై 22 నుండి జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. నూతన పి. ఓ. గా బాధ్యతలు స్వీకరించిన డా. ఎం. జె. అభిషేక్ గౌడకు ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు

సంబంధిత పోస్ట్