పాడేరు: ఆపరేషన్ సింధూర్ కి సంఘీభావంగా ఘనంగా తిరంగా ర్యాలీ

60చూసినవారు
పాడేరు: ఆపరేషన్ సింధూర్ కి సంఘీభావంగా ఘనంగా తిరంగా ర్యాలీ
పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని అల్లూరి జిల్లా పాడేరులో శనివారం సాయంత్రం ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీనిర్వహించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి భారత దేశ ప్రజలందరూ ఐకమత్యంగా కలిసి దేశంకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంమొత్తం సైన్యానికి మద్దతుగా ఉందని వివరించారు. పాడేరు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు

సంబంధిత పోస్ట్